పుట్టపర్తి పట్టణంలో బుధవారం మహానాడు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ వేడుకల కోసం పుట్టపర్తిలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డితో పాటు మండల
టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.