పోలీస్ శాఖకు వాహనాలు అందజేసిన ఎమ్మెల్యే

12చూసినవారు
పోలీస్ శాఖకు వాహనాలు అందజేసిన ఎమ్మెల్యే
గురువారం, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి సీఎస్ఆర్ నిధుల కింద పోలీసు శాఖకు ఐదు వాహనాలను అందజేశారు. ఈ వాహనాలు సమస్యలు తలెత్తినప్పుడు సకాలంలో ఘటన స్థలాలకు చేరుకోవడానికి ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ వాహనాల రాకతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

ట్యాగ్స్ :