హంద్రీనీవా కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే

1చూసినవారు
హంద్రీనీవా కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే
పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలోని హంద్రీనీవా కెనాల్ వద్ద నీటి ప్రవాహాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ, హంద్రీనీవా కాలవలో చుక్క నీరు కూడా వృధా కాకుండా ప్రజల, రైతుల అవసరాలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్