నల్లమాడ: రైతన్న మీకోసం లో పాల్గొన్న ఎమ్మెల్యే

17చూసినవారు
నల్లమాడ: రైతన్న మీకోసం లో పాల్గొన్న ఎమ్మెల్యే
పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి బుధవారం నల్లమాడ మండల కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తో కలిసి రైతులతో మాట్లాడుతూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్