నల్లమాడ: కిషోరి వికాసం ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి

71చూసినవారు
నల్లమాడ: కిషోరి వికాసం ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రి
నల్లమాడ మండలం లోని 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు కిషోరి బాలికలకు కిషోరి వికాసం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి సెలవులు విడిదిగా కిషోరి వికాసం కార్యక్రమం ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్