టీడీపీ కార్యకర్తకు పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులు

2చూసినవారు
టీడీపీ కార్యకర్తకు పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులు
నల్లమాడ మండలం కొండకింద తండాకు చెందిన టీడీపీ కార్యకర్త కృష్ణా నాయక్ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కృష్ణా నాయక్ స్వగ్రామానికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ఆర్థిక సాయం అందించారు. తెలుగుదేశం పార్టీకి కృష్ణా నాయక్ చేసిన సేవలను ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.

సంబంధిత పోస్ట్