పుట్టపర్తి లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటన

4చూసినవారు
పుట్టపర్తి పట్టణంలో ఆదివారం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పర్యటించారు. పార్టీ సంస్థాగత సమావేశంలో భాగంగా నియోజకవర్గాల ఇన్చార్జిలతో ఆయన సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్చార్జిలు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్