రేపు మామిళ్ళకుంట క్రాస్ లో పిజిఆర్ఎస్

1526చూసినవారు
రేపు మామిళ్ళకుంట క్రాస్ లో పిజిఆర్ఎస్
సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రకటన ప్రకారం, రేపు సోమవారం పుట్టపర్తి మండలం మామిళ్ళకుంట క్రాస్ లోని రెవెన్యూ భవన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటలకు అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్