బుక్కపట్నం గ్రామంలో గురువారం రాత్రి వారధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు పోక్సో చట్టం, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, భూ వివాదాలపై అవగాహన కల్పించారు. బుక్కపట్నం ఎస్సై నారాయణరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.