పుట్టపర్తి: ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం

5చూసినవారు
పుట్టపర్తి: ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం
ఏపీ ఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు మంగళవారం పుట్టపర్తిని సందర్శించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర ఘనస్వాగతం పలికారు. సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్