పుట్టపర్తి: మహిళా రక్షణ చట్టాలపై అవగాహన

12చూసినవారు
పుట్టపర్తి: మహిళా రక్షణ చట్టాలపై అవగాహన
సత్య సాయి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు మహిళా రక్షణ చట్టాలపై పోలీసులు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. సమస్యలు ఎదురైనప్పుడు 100, 112 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్