పుట్టపర్తి: బాబయ్య స్వామికి చాదర్ సమర్పించిన కలెక్టర్

12చూసినవారు
పుట్టపర్తి: బాబయ్య స్వామికి చాదర్ సమర్పించిన కలెక్టర్
సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ నిన్న పెనుగొండ బాబయ్య స్వామికి పవిత్ర చాదర్ ను సమర్పించారు. ఈ సందర్భంగా పెనుకొండ దర్గా అధికారులు కలెక్టర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ బాబాయ్య స్వామిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్