పుట్టపర్తి పట్టణంలోని చైతన్య జ్యోతి వద్ద సోమవారం సనాతన ధర్మం శాస్త్రీయ దృక్పథంపై ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్.జె. రత్నాకర్ ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, అందులో ప్రదర్శించిన వివిధ రకాల ఫోటోలను ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శన సనాతన ధర్మం యొక్క శాస్త్రీయ కోణాన్ని తెలియజేస్తుంది.