సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే

2చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పుట్టపర్తి ఎమ్మెల్యే
పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కొత్తచెరువుకు చెందిన విజయభాస్కర్ చౌదరికి రూ. 6 లక్షలు, ఒడిసికి చెందిన పిట్ట ప్రభాకర్ రెడ్డికి రూ. 1 లక్షా 60 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్