పుట్టపర్తి: అపరిశుభ్ర వాతావరణంపై ప్రజల ఫిర్యాదు

5చూసినవారు
పుట్టపర్తి పట్టణంలోని కుమ్మరిపేటలో అపరిశుభ్ర వాతావరణంపై కాలనీవాసులు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కొంతమంది రోడ్డుపైనే నీటిని పారబోయడం వల్ల నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోందని వారు తెలిపారు. దీనిపై స్పందించిన అధికారులు, నీటిని పారబోస్తున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు.

ట్యాగ్స్ :