పుట్టపర్తి: కొత్త సంవత్సరంలో ప్రజలకు నాణ్యమైన సేవలు

9చూసినవారు
పుట్టపర్తి: కొత్త సంవత్సరంలో ప్రజలకు నాణ్యమైన సేవలు
పుట్టపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కేక్ కట్ చేసి పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో డీఎస్పీలు, సీఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్