పుట్టపర్తి: జూన్ 2లోగా రేషన్ కార్డు EKYC పూర్తిచేయాలి

2చూసినవారు
పుట్టపర్తి: జూన్ 2లోగా రేషన్ కార్డు EKYC పూర్తిచేయాలి
పుట్టపర్తిలోని కలెక్టరేట్లో జిల్లా సివిల్ సప్లై అధికారులతో బుధవారం జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ నిర్వహించారు. జూన్ 2 లోగా రేషన్ కార్డ్ ఈ-కేవైసీ పూర్తి చేయాలని, యూనిట్లను తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న కొత్త రేషన్ కార్డు దరఖాస్తులను పూర్తిచేయాలని పౌరసరఫరాల అధికారులు, గ్యాస్, పెట్రోల్, రేషన్, హాస్టళ్లు తనిఖీలు నిర్వహించాలని జేసీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్