పుట్టపర్తి: ముఖ్యమంత్రిపై అంబటి వ్యాఖ్యలను ఖండించిన పల్లె

16చూసినవారు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాసేవకే అంకితమైన చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన కఠిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్