పుట్టపర్తి పరిధిలో రిజర్వాయర్లు చెరువులను నింపాలి

7చూసినవారు
పుట్టపర్తి పరిధిలో రిజర్వాయర్లు చెరువులను నింపాలి
పుట్టపర్తిలో బుధవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు, రెండు రిజర్వాయర్లను నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్య కుమార్ యాదవ్, సవిత, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్