సత్య సాయి జిల్లా వైకాపా నాయకులు, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను కలిసి ఏబీఎన్ రాధాకృష్ణ వైకాపా నాయకుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.