రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: పుట్టపర్తి ఎమ్మెల్యే

2272చూసినవారు
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది: పుట్టపర్తి ఎమ్మెల్యే
ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో పుట్టపర్తి నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైతులకు అవసరమైన సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయకారిగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్