నల్లమాడ లో వైసీపీ నాయకుడు మృతి

11చూసినవారు
నల్లమాడ లో వైసీపీ నాయకుడు మృతి
శుక్రవారం నల్లమాడ మండలం కుటాలపల్లికి చెందిన వైసీపీ నాయకుడు ఈశ్వరయ్య మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే, మండల కన్వీనర్ ఆదినారాయణ రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ రమణ, ఎంపీటీసీ శివారెడ్డితో సహా పలువురు నాయకులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you