సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి యువకుడు మృతి

2చూసినవారు
సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి యువకుడు మృతి
పుట్టపర్తి మండలం చెర్లోపల్లిలో గురువారం నూతన సంవత్సర వేడుకల్లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. యువకుడు తరుణ్ ఇంటి పైనుంచి సెల్ఫీ తీసుకుంటూ కాలుజారి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్