తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గం

14చూసినవారు
ఆత్మహత్య చేసుకున్న మహేశ్వర్ రెడ్డి కేసులో తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, 2025 ఏప్రిల్లో మహేశ్వర్ రెడ్డిది ఆత్మహత్యగా రైల్వే పోలీసులు నిర్ధారించి అప్పుడే రూరల్ పోలీసులకు పంపించారన్నారు. రాప్తాడుకు నీళ్లు తెచ్చాను తప్ప రక్తపు చుక్క తేలేదన్నారు. ఫ్యాక్షన్ లేకుండా, రక్తపు చుక్క కనబడకుండా చేశానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్