రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి

3చూసినవారు
శనివారం కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వన్నూరు స్వామి, ఆయన కుమారుడు పునీత్ రాజ్ ప్రయాణిస్తున్న బైక్ ను కారు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పునీత్ రాజ్ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్