బెలుగుప్ప ఏఎస్ఐగా కృష్ణమూర్తి బాధ్యతల స్వీకరణ

1చూసినవారు
బెలుగుప్ప ఏఎస్ఐగా కృష్ణమూర్తి బాధ్యతల స్వీకరణ
బెలుగుప్ప పోలీస్ స్టేషన్ నూతన ఏఎస్ఐగా కృష్ణమూర్తి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణమూర్తికి ఏఎస్ఐగా పదోన్నతి కల్పించడంతో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్