కనగాపల్లి మండలంలో వ్యక్తి మృతి

8చూసినవారు
కనగాపల్లి మండలంలో వ్యక్తి మృతి
కనగాపల్లి మండలం మామిళ్ళపల్లి సమీపంలో పాల బావి రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కుంటాల ఆదినారాయణ (39) అనే గొర్రెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదినారాయణ తన ద్విచక్ర వాహనంపై గొర్రెల మంద వద్దకు అన్నం తీసుకెళ్తుండగా, చీకట్లో రోడ్డుపై ఉన్న ట్రాలీని గమనించక ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్