క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే

12చూసినవారు
క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, మదిగుబ్బ గ్రామానికి చెందిన అంకే అనూష స్టేట్ లెవెల్ పారా అథ్లెటిక్స్ షార్ట్ఫుట్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే, కళ్యాణదుర్గం మండలం, వర్లి గ్రామానికి చెందిన కురుబ సహన షార్ట్పుట్ మరియు డిస్క్ త్రో విభాగాలలో గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా అనంతపురం క్యాంప్ కార్యాలయంలో రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారు వారిని అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్