వేరుశెనగ కాయలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

3చూసినవారు
వేరుశెనగ కాయలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రామగిరి మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రంలో, ఎమ్మెల్యే పరిటాల సునీత స్థానిక నాయకులతో కలిసి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్న రైతులకు విత్తన వేరుశనగ, కందులను పంపిణీ చేశారు. రాప్తాడు నియోజకవర్గానికి 13వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించగా, ప్రస్తుతం 5వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంది. రైతులకు కొరత లేకుండా విత్తనాలు, కందులు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్