పాఠశాల లో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

10చూసినవారు
పాఠశాల లో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో గురువారం ఎమ్మెల్యే పరిటాల సునీత 18.50 లక్షల SSA నిధులతో నిర్మించిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించి, పూజలు నిర్వహించి, విద్యార్థుల చేత కంప్యూటర్లను ప్రారంభించారు. విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనను కూడా ఆమె తిలకించారు. అనంతరం 1.25 కోట్ల SSA నిధులతో నిర్మిస్తున్న అదనపు భవనాలను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్