ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీత

12చూసినవారు
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం రామగిరి మండలంలోని వెంకటాపురం, రామినేపల్లి, అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విని, అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసి పలు సమస్యలను పరిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్