నసనకోట పంచాయతీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పరిటాల సునీత

7చూసినవారు
నసనకోట పంచాయతీలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పరిటాల సునీత
శనివారం శ్రీ సత్యసాయి జిల్లా, రామగిరి మండలం, నసనకోట పంచాయతీలోని దుర్గమ్మ దేవస్థానం సమీపంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జిల్లా నీటి యజమాన్య సంస్థ (DWMA) ఆధ్వర్యంలో 15 ఎకరాలలో 1500 వేప, చింత, ఉసిరి మొక్కలను నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్