శ్రీశైల క్షేత్ర దర్శనంలో ఎమ్మెల్యే పరిటాల సునీత

6చూసినవారు
శ్రీశైల క్షేత్ర దర్శనంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో, అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్