ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

4చూసినవారు
ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం, ఆత్మకూరు మండలం, వడ్డుపల్లి సమీపంలో రైతు పోతన్న గారి 5ఎకరాల పొలంలో "ఏరువాక పౌర్ణమి" కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కంది విత్తనాలు విత్తడంతో పాటు, రైతులతో సమావేశమై పంటల సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందించారు. అధికారులు, కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్