కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారి తండ్రి, కీర్తిశేషులు పరిటాల శ్రీరాములయ్య గారి వర్ధంతి సందర్భంగా, రామగిరి మండలం కొత్తగేరి (ఎగువపల్లి) లోని శ్రీరాములయ్య గారి విగ్రహానికి ఎమ్మెల్యే పరిటాల సునీత పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో
టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.