ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

6చూసినవారు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, నసనకోట పంచాయతీ, వెంకటాపురం గ్రామంలో మరియు కనగానపల్లి మండలం, బద్ధలాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. అధికారులు, నాయకులతో కలిసి ఆమె పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యాయి.
Job Suitcase

Jobs near you