ట్రాక్టర్ ఢీ కొని ఒకరి మృతి

2చూసినవారు
ట్రాక్టర్ ఢీ కొని ఒకరి మృతి
సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గొల్ల ఈరన్న అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈరన్న తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :