ఆత్మకూరు లో బ్రహ్మోత్సవాలకు పోలీసుల బందోబస్తు

17చూసినవారు
ఆత్మకూరు లో బ్రహ్మోత్సవాలకు పోలీసుల బందోబస్తు
ఆత్మకూరు మండలం వై. కొత్తపల్లిలో శ్రీ మలహోబిళ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ముగ్గురు ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొంటున్నట్లు ఇటికెలపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్