హనీట్రాప్ కేసులో సూత్రధారులను కఠినంగా శిక్షించాలి: తోపుదుర్తి

7చూసినవారు
హనీట్రాప్ కేసులో సూత్రధారులను కఠినంగా శిక్షించాలి: తోపుదుర్తి
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న హనీట్రాప్ కేసులో పోలీసులతో పాటు, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ దందా సాగిందని ఆరోపించారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్