శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో 2025-2026 సంవత్సరానికి సంబంధించిన యుటిఎఫ్ సభ్యత్వ క్యాంపెయిన్‌లో రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల నాయకులు గోపాల్ రెడ్డి, మల్లేష్, వినయ్ కుమార్, ఆదినారాయణ, రామకృష్ణ రెడ్డి, కృష్ణతేజ, రామ్మోహన్, శివా రెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు.