రాయదుర్గం - Rayadurg

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన విప్ కాలవ శ్రీనివాసులు

విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన విప్ కాలవ శ్రీనివాసులు

గురువారం బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ జిల్లాపరిషత్ హైస్కూల్లో చదువుతున్న 30మంది తిమ్మలాపురం, బండూరు విద్యార్థులకు విప్ కాలవ శ్రీనివాసులు సైకిళ్లను పంపిణీ చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో పంపిణీ చేయగా మిగిలిన సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. అదేవిధంగా, మండలంలోని శ్రీనివాసక్యాంప్లో కిడ్నీ, మూత్రకోస వ్యాధిగ్రస్థుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని విప్ ప్రారంభించారు. రైతు కుటుంబంలో పెరిగిన శ్రీనివాసరావు బెంగళూరులో ప్రఖ్యాత వైద్యుడిగా సేవలు అందిస్తూ, తన తండ్రి జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా