ఆత్మరక్షణ విద్యపై విద్యార్థులకు అవగాహన

0చూసినవారు
ఆత్మరక్షణ విద్యపై విద్యార్థులకు అవగాహన
మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా, రాయదుర్గంలోని కస్తూర్బా పాఠశాల, గర్ల్స్ హైస్కూలులో బాలికలకు ఆత్మరక్షణ విద్యపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు, సీఐ జయనాయక్ ఆధ్వర్యంలో బుధవారం కరాటే నిపుణులు బాలికలకు మెళకువలు నేర్పించారు. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులలోనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని సీఐ సూచించారు.

సంబంధిత పోస్ట్