క్రైస్తవులకు రాజకీయాల్లోకి రండి: బి.ఎం. నాదల్ పిలుపు

3చూసినవారు
రాయదుర్గం పట్టణంలో గురువారం జరిగిన సువార్త మహాసభలో సామాజిక కార్యకర్త బి.ఎం. నాదల్ క్రైస్తవ సమాజాన్ని రాజకీయ నాయకత్వం దిశగా రావాలని పిలుపునిచ్చారు. డా. బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తితో, ప్రార్థనలతో పాటు రాజకీయాల్లోకి వచ్చి నాయకత్వం చేపట్టాలని, ఐక్యంగా ఉంటే చట్టసభల్లో అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు. భారత ప్రజాస్వామ్యంలో లౌకికత్వం ప్రతి మతానికి స్వేచ్ఛను ఇచ్చిందని, అందరూ శాంతి స్వరూపులేనని నాదల్ ఐక్యతా సందేశం ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్