కణేకల్లు లో గ్రామ సభ

12చూసినవారు
కణేకల్లు లో గ్రామ సభ
గురువారం కణేకల్లు మండలంలోని మాల్యం గ్రామంలో తహశీల్దార్ బ్రహ్మయ్య గ్రామ సభ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఒక నెల ఒక గ్రామం నాలుగు సార్లు పర్యటన' కార్యక్రమంలో భాగంగా భూ సంబంధిత సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సభలు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్