ఆవడి నెహ్రూ బజార్‌లో హనుమాన్ జయంతి పూజలు

7చూసినవారు
ఆవడి నెహ్రూ బజార్‌లో హనుమాన్ జయంతి పూజలు
హనుమాన్ జయంతి సందర్భంగా తిరువళ్లూరు జిల్లా ఆవడి పట్టణం నెహ్రూ బజార్‌లోని ప్రసన్న ఆంజనేయ స్వామిని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, స్పోక్స్‌పర్సన్ డి. వెంకటేశ్వర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్