రాయదుర్గంలో వీవోఏలకు సెల్ఫోన్లు, రుణాలు పంపిణీచేసిన ఎమ్మెల్యే

6చూసినవారు
రాయదుర్గంలో వీవోఏలకు సెల్ఫోన్లు, రుణాలు పంపిణీచేసిన ఎమ్మెల్యే
రాయదుర్గంలోని డ్వామా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు గ్రామ సంఘాల వీవోఏలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీఎం-అజయ్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ. 33.50 లక్షల రుణ మంజూరు పత్రాలను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్