శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవము లో పాల్గొన్న ఎమ్మెల్యే

1చూసినవారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవము లో పాల్గొన్న ఎమ్మెల్యే
ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక రథోత్సవ మహోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులు పొందామని, ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో మోసి, మడుగు తేరు కార్యక్రమంలో పాల్గొని తేరు లాగడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you