19వ గేట్ కొత్త నిర్మాణం, నాణ్యతపై దృష్టి!

4చూసినవారు
19వ గేట్ కొత్త నిర్మాణం, నాణ్యతపై దృష్టి!
తుంగభద్ర డ్యాం భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి వయ్యావుల కేశవ్, రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు డ్యాంను సందర్శించి మరమ్మత్తు పనులను పరిశీలించారు. దెబ్బతిన్న 19వ గేటు స్థానంలో కొత్త గేట్ల నిర్మాణం, వాటి ఉక్కు నాణ్యత, సాంకేతిక ప్రమాణాలు, భద్రతా విధానాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. గేట్ల ఫ్యాబ్రికేషన్, అమరిక, పరీక్షల దశలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్