రాయదుర్గంలో రామ్ చరణ్ జన్మదిన ఉత్సవాలు

1చూసినవారు
రాయదుర్గంలో రామ్ చరణ్ జన్మదిన ఉత్సవాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రాయదుర్గంలో ఉదయం రాముని గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఫుడ్ డొనేషన్, రక్తదాన శిబిరాలతో పాటు సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బాలు (ప్రెసిడెంట్), ఆఫ్రీద్, లోకీ (వైస్ ప్రెసిడెంట్లు), శివ, ఇమ్రాన్, మారుతి, సూరేష్, సాయితేజ, శేఖర్, సర్మస్, మురళి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్