రాయదుర్గం: ఆటో బోల్తా - ఇద్దరికి తీవ్ర గాయాలు

9చూసినవారు
రాయదుర్గం: ఆటో బోల్తా - ఇద్దరికి తీవ్ర గాయాలు
రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామం వద్ద ఆదివారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్, డీ. హీరేహాళ్ మండలం మడేనహళ్లి వాసి సింహాద్రి గాయపడ్డాడు. కళ్యాణదుర్గం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అతన్ని రాయదుర్గం ఆసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం బళ్లారికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :